Vedanalo Unnanaya - వేదనలో ఉన్నానయా నన్నాదరించుము

Vedanalo Unnanaya - వేదనలో ఉన్నానయా నన్నాదరించుము Lyrics - Sireesha Bhagavathula


Vedanalo Unnanaya - వేదనలో ఉన్నానయా నన్నాదరించుము
Singer Sireesha Bhagavathula
Composer Rev. Samson Veruva
Music Mani Zenna
Song WriterRev. Samson Veruva

Lyrics

వేదనలో ఉన్నానయా నన్నాదరించుము నా యేసయ్యా 

ఒంటరినై ఉన్నానయా నా దర చేరుము నా యేసయ్యా 

నన్ను కాపాడుము నా దేవా 

విడిపించుము నా ప్రభువా 



 



మనుష్యుల స్వార్ధము తెలియక నేను బలియయ్యాను వెలియయ్యాను 

స్వార్ధములేని ప్రేమను చూపే 

నీవలనే బ్రతికి ఉన్నానయా 

సాక్షిగ నే బ్రతికి ఉంటానయా 

నన్ను కాపాడుము నా దేవా 

విడిపించుము నా ప్రభువా 



 



మనసులో భారము తీరక నేను 

అలసియున్నాను సొలసియున్నాను 

మలినము లేని మమతను చూపే 

నీవలనే బ్రతికియున్నానయా 

సాక్షిగ నే ఇలలో ఉంటానయా 

నన్ను కాపాడుము నా దేవా 

విడిపించుము నా ప్రభువా




Vedanalo Unnanaya - వేదనలో ఉన్నానయా నన్నాదరించుము Watch Video



Post a Comment

Previous Post Next Post